‘గోదారి గట్టు’ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ : రమణ గోగుల
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నామ్'. దిల్...
యుఐ సినిమాతో వింటేజ్ ఉపేంద్ర మళ్ళీ వస్తున్నాడు
భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త...
భారతదేశ 24వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సుశీల్ చంద్ర
భారతదేశ ఎన్నికల 24వ ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) శ్రీ సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సుశీల్ చంద్రకు ముందు సీఈసీగా కొనసాగిన శ్రీ సునీల్ అరోరా ఈ నెల 12వ తేదీన తన...
మనుషులేనా ??
పెరుగుతున్న రాక్షసాలు
తాజాగా తెనాలి !
ఎన్నినాళ్ళు రోజుకొకటి
దారుణాలు వినాలి !!
వళ్ళుబలిసి రెచ్చిపొయె
ఊళ్ళల్లో మృగాలు !
ఇంత గొప్ప జాతిలోన
ఆడవాళ్ళు సగాలు !!
పోలీసంటే భయంలేదు
మానవత్వమసలు లేదు !
తల్లి చెల్లి లేని వాళ్ళు
చీమూ నెత్తురు లేదు !!
ప్రభుత్వమా నిద్రలేచి
కొరడా...
బావుంటుందా ??
కోటి కొత్త ఆశలతో
వచ్చె కొత్తవత్సరం !
ఇకనైనా వదిలిపెట్టు
పాతలోని మత్సరం !!
ఎవరిని ఏం చేస్తుందో
ఎవడురాజు ఎవడుమంత్రి !
ఎవడి రాత ఎలాగుంది
ఎవడు తంత్రి ఎవడు కంత్రి !!
వానలు వస్తాయంటే
పెల్లుబికిన జనహర్షం !
ఇకనైనా ఆగేనా
రైతు కంట వర్షం...
కంగ్రాట్స్.. పద్మశ్రీ !
బాపుగారి కొచ్చెనంట
పద్మశ్రీ ఇన్నాళ్ళకు!
తెలుగుబొమ్మ మురిసిందట
మరోసారి ఇన్నేళ్ళకు!!
ఎగిరి గంతులేసిందట
రెండుజెళ్ళ సీత!
దిక్కు పిక్కటిల్లిందట
బుడుగు గాడి మోత!!
ఆయన మనవాడైనందుకు
గర్విద్దాం అందరం!
పిచ్చిగీత అయినా అది
ఆవిష్కృత సుందరం!!
డౌటులేదు బాపుబొమ్మ
జాతీయ ప్రాపర్టీ!
పురస్కార మిప్పటికా
తెలుగువాడి పావర్టీ!!
- ఏవీయస్
ఫ్లెక్సీ పాలిటిక్స్ !
జగను పార్టి ఫ్లెక్సీ మీద
తారకరాముడి చిత్రం !
ఇదేం చిత్రమో కానీ
ప్రచారాన విచిత్రం!!
పాలిటిక్సు రూటు వేరు
శత్రువుతో ప్రచారం!
అయోమయంలోన జనం
ఇదో కొత్త ఆచారం!!
మీ మీదే మీకు భయం
తగ్గిందా నమ్మకం!
ప్రత్యర్థుల ఇమేజితో
పెరిగిందా అమ్మకం!!
ఇవేం లెక్కలండి బాబు
చంద్రబాబు ఫొటో...
గోవిందా… గోవిందా..!
వెడలినాడు ముఖ్యమంత్రి
భక్తితోటి తిరపతికి !
మొక్కినాడు స్టేటులోన
సర్కారీ పరపతికి !!
అవిశ్వాస గట్టెక్కిన
మొక్కు తీర్చుకున్నాడా !
హమ్మయ్యా అనుకుంటూ
గుండు గీసుకున్నాడా !!
రాష్ట్రంలో 'పవరు' లేదు
వెలగలేదు బలుపూ !
ధర్నాలూ ఉద్యమాలు
సలుపుతోంది కురుపూ !!
అధిష్టాన మిచ్చిందట
సంతకమే లేని చెక్కు !
దినదినగండం...
“యాక్షన్… ఓకే..! “
సోనియమ్మ అనుమతితో
మళ్ళీ సినిమాకు రెడీ !
మెగాస్టారు విప్పినాడు
మనసులోని మరోముడీ !!
కోట్లమంది నిరీక్షణకు
పడనుందా శుభం కార్డు !
మరోమారు మోగనుంది
చిరంజీవి క్లాపు బోర్డు !!
రాబోయే ఎన్నికలకు
ఇదో పెద్ద డొనేషనా !
కాంగిరేసు సర్కారుకు
మెగా ప్రెజెంటేషనా !!
నీకంటే పెద్దనటులు
దేశంలో...
ఎందుకీ ఖర్మ ?
వద్దంటూ గోల పెరిగె
డబ్బింగూ సీరియళ్ళు !
కుదరదు పో పోమ్మంటూ
మొండికేసె చానెళ్ళూ !!
పొట్టకొట్ట వద్దంటూ
ఆర్టిస్టుల ఆవేదన !
అవే మాకు బెటరంటూ
శాటిలైట్ల ఆరాధన !!
నేటివిటీ పోతోందని
ఎంతగ మొరపెట్టుకున్న !
చెవిటి...