పేటిఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వంతంగా కలిగిన పేటిఎం మాల్, “మహా క్యాష్ బ్యాక్ సేల్” ను ప్రకటించారు, ఇందులో 9 నుండి 15 అక్టోబర్ వరకు జరుగుతుంది. ఈ కంపెనీ ప్రముఖ బ్ర్రాండ్స్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుని, పండుగ విక్రయలా తేదీలలో, ఉమ్మడిగా రూ. 501 కోట్లను క్యాష్ బ్యాక్, పేటిఎం గోల్డ్ మరియు ఉత్తేజకరమైన స్వీప్ స్టేక్స్ ను పెట్టుబడిగా పెట్టింది.
పేటిఎం మాల్ లో 100 మిలియన్ ఉత్పాదనలకు పైగా ఒక విస్తృత కేటలాగ్ ను 20,000 పిన్ కోడ్స్ లో కలిగి ఉంది. ఇందులో మొబైల్, ల్యాప్ టాప్స్, అతిపెద్ద ఉపకరనాలు, ఫ్యాషన్ మరియు ఎఫ్ఎంసిజి విభాగాల కొరకు అతి పెద్ద నిర్వహణ జరగబోతోంది మరియు “పేటిఎం మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్” సమయంలో మరింత అభివృద్ధిని జరపాలనే లక్ష్యం కలిగిఉంది. కొనుగోలుదారుని విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఈ వేదిక ద్వారా విక్రయించబడు అన్ని ఉత్పాదనలు కూడా, అధికారిక బ్రాండ్ వారంటీ, స్థానిక బట్వాడా మరియు ఉచిత రవాణా చార్లతో వస్తాయి. అదనంగా, కొనుగోళ్ళను సరళీకృతం చేయడానికి, కంపెనీ, మొబైల్స్, ల్యాప్ టాప్స్ మరియు అతిపెద్ద ఉపకరణాలతో సహా విస్తృత శ్రేణి ఉత్పాదనలపై నో కాస్ట్ ఇఎంఐను మరియు బ్యాంక్ ఆఫర్స్ ద్వారా అదనపు 10% క్యాష్ బాక్ ను అందిస్తుంది.
“పేటిఎం మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్” సమయంలో, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, స్పెషల్ డీల్స్ మరియు అతి తక్కువ ధరను అందిస్తూ, రోజువారి ఫ్లాష్ సేల్స్ ఉంటాయి. పేటిఎం మాల్, ట్రెజర్ హంట్ మరియు షాపర్స్ కోసం ధరలు ఊహించడం వంటి అనేక ఇంటరాక్టివ్ గేమ్స్ కలిగి ఉండి, వాటిని ఆడి తక్షణ క్యాష్ బ్యాక్ వోజర్స్ గెలవాడానికి వీలుకల్పిస్తుంది.
పేటిఎం మాల్ తన వినియోగదారులకు ఈ విక్రయ సమయవ్యవధిలో, 7 రెనాల్ట్ క్విడ్ కార్లను గెలుచుకునే అవకాశాన్ని మరియు రూ. 999 లకు పైబడిన ఆర్డర్స్ కొరకు ప్రతి గంటా పేటిఎం గోల్డ్ ను కూడా అందించబోతోంది. అదనంగా, ప్రతి వినియోగదారుడు కూడా 10 సాంసంగ్ ఎల్ఇడి టివిలు, 5 అసుస్ ల్యాప్ టాప్స్ మరియు ఐఫోన్ ఎక్స్ ఎస్ లను లక్కీ డ్రాల ద్వారా ఈ విక్రయ సమయ వ్యవధిలో గెలుచుకునే అవకాశంకూడా పేటిఎం తన వినియోగదారులకు అందిస్తోంది. ఈ వేదిక భాగస్వామి బ్రాండ్లకు, రీటైల్ స్టోర్స్ కు, అతిపెద్ద ఫార్మాట్ కలిగిన రీటైల్ స్టోర్స్ కు మరియు బహుళ బ్రాండ్ అవుట్ లెట్లకు, తనవంతు సహకారాన్ని అందిస్తూ, తన వినియోగదారులకు అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని కూడా అందిస్తుంది.