Site icon TeluguMirchi.com

తెలియదు… తెలియదు…. తెలియదు….!

dont_know రాఘవులు….         ఎప్పుడు ఏ ఉద్యమం చేస్తాడో తెలీదు !
నారాయణ…           ఎప్పుడు ఏం తింటాడో తెలీదు !
కె. సి. ఆర్….          ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు !
కిరణ్ కుమార్…      ఎన్నాళ్ళు పదవిలో ఉంటాడో తెలీదు !
జగన్ ……             ఎప్పుడు బైటికొస్తాడో తెలీదు !
చంద్రబాబు….       ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలీదు !
మన్మోహన్ సింగ్.. ఎప్పుడు నోరు తెరుస్తాడో తెలీదు !
సోనియా గాంధి... ఎప్పుడు తెలంగాణా ఇస్తుందో తెలీదు !
లోకేష్… ..            ఎప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తాడో తెలీదు !
బొత్స …..             ఏం మాట్లాడినా ఏమీ తెలీదు !
శంకరరావు…..     ఎప్పుడు ఎవరిమీద పిటిషన్ వేస్తాడో తెలీదు !
వి హెచ్ …….       ఎప్పుడు ఎవరిని ఎందుకు తిడతాడో తెలీదు !
లక్ష్మీపార్వతి…..   ఎందుకు జగన్ ను పొగుడుతుందో, బాబును తిడుతుందో తెలీదు !
రాజకుమారి…..    ఎందుకు అప్పుడప్పుడు ఏడుస్తుందో తెలీదు !
లగడపాటి….         ఎప్పుడు ఎందుకు కామెడీ చేస్తాడో తెలీదు !
దాడి వీరభద్రరావు.. ఎందుకు తెలుగుదేశం పార్టీకి బై చెప్పాడో తెలీదు !

ఓటరు….. ఎప్పుడు ఎవరిని గెలిపిస్తాడో తెలీదు !

Exit mobile version