Site icon TeluguMirchi.com

సన్నీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా..?

సన్నీ లియోన్..ఈ పేరు ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం..ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను ఎలాగైతే వణికిస్తుందో..ఒకప్పుడు సన్నీలియోన్ కూడా తన పోర్న్ చిత్రాలతో అంతలా వణికించింది. పోర్న్ చిత్రాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ..ఆ తర్వాత వాటిని దూరం చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఐటెం సాంగ్స్ లలో అలరించిన ఈ భామ..ప్రస్తుతం సొంతంగా పలు బిజినెస్ లు, సినిమా ఛాన్సులు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నది.

ప్రస్తుతం కరోనా కారణం గా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలతో పాటు సినీ స్టార్స్ సైతం ఇంటికే పరిమితమై సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సన్నీ సైతం నిత్యం సోషల్ మీడియా లో ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇప్పటికే రకరకాల ఫోటో షూట్స్ తో అలరించిన ఈ భామ..తాజాగా సన్నీలియోన్ తన భర్త తో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాను అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తానే స్వయంగా కూరగాయలు తెంపుకొచ్చి వంట చేసుకుంటుందట.

Exit mobile version