Site icon TeluguMirchi.com

మారుతి దర్శకత్వంలో సునీల్?

‘ఈరోజుల్లో’, ;బస్ స్టాప్’ సినిమాలతో యువతరానికి గాలం వేసిన దర్శకుడు మారుతి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కధానాయకుడిగా సునీల్ ని ఎంచుకున్నట్టు సమాచారం. మారుతి, సునీల్ మద్య కదా చర్చలు జరిగినట్టు తెలిసింది. కధ నచ్చడంతో సునీల్ కుడా ఓకే చెప్పాడంట. సునీల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ‘మిస్టర్ పెళ్లి కొడుకు’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆ సినిమా పూర్తి కాగానే… మారుతి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version