సితార ఎంతపని చేసిందో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. మహేష్ సినిమా తాలూకా విశేషాలే కాక పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్నీ అభిమానులకు షేర్ చేస్తుంటారు.

తాజాగా సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఔట్ డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. ఇంట్లోనే అడ్వెంచ‌ర్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రించింది. సితార ఏ అండ్ ఎస్ పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేక విష‌యాల‌ని నెటిజ‌న్స్‌కి తెలియ‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. View this post on Instagram

Just miss outdoor adventures ??? #climbingisfun? #funactivities

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Aug 12, 2020 at 10:01pm PDT