Site icon TeluguMirchi.com

మూడో రౌండ్లో సానియా

saniaటెన్నిస్ స్టార్ సానియా మీర్జా వింబుల్డన్ చాంపియన్ షిప్ లో మూడో రౌండ్లోకి దూసుకెళ్ళింది. మహిళల డబుల్స్ విభాగంలో అమెరికా అమ్మాయి లీజెల్ హ్యూబెర్ తో జతకట్టిన సానియాకు రెండోరౌండ్లో గట్టి పోటినే ఎదురైంది. ఇటాలియన్-జర్మన్ ద్వయం ఫ్లావియో పెనెట్టా, ఆండ్రియో పెట్కోవిక్ పై సానియా-హ్యూబెర్ జోడీ 7-6, 3-6, 6-2తో విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది.

Exit mobile version