Site icon TeluguMirchi.com

లగ్జరీ కార్లును అమ్ముకున్న రేణు..ఎందుకంటే

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. అనేక విషయాలను షేర్ చేసుకొనే ఈమె..తన లగ్జరీ కార్లును ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్స్ కు ఒక రిక్వెస్ట్ చేసారు.

మాములుగా పెట్రోల్ మరియు డిజిల్ తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించమని చెప్తున్నారు. అందులో భాగంగా ముందు తానే తన లగ్జరీ కార్లు అయినటువంటి ఆడి ఏ6 మరియు పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నానని తెలిపారు. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని ఆమె చెప్పుకొచ్చింది. View this post on Instagram

. Guys please start finding out about electric cars and bikes and please think about buying them instead of regular petrol/diesel alternatives. I sold both my fuel guzzling imported cars, Audi A6 & Porsche Boxter and bought this electric Hyundai Kona. It truly was a difficult decision to sell both my cars but I sincerely want to reduce my carbon footprint as much as possible! After reading about the oil spill in Mauritius, I really request all of you to go fossil fuel free. Yesterday’s new about the oil spill has deeply disturbed me. We humans are truly a cancer to this Earth and other species. We are so selfish. One day soon I am going to go live on a farm away from city life and try to reduce my contribution to the destruction of this planet. Till then trying to do my best to reduce the existing damage! Also important part is that my petrol/diesel bills used to be more than 15k a month but now because of my electric car the current bill is hardly 700-800₹, so I am saving a lot of money while saving the planet?

A post shared by renu desai (@renuudesai) on Aug 10, 2020 at 11:13pm PDT

Exit mobile version