Site icon TeluguMirchi.com

షూటింగ్‌కి వెళ్తున్నారు…!

ram-charan-koratala-siva-moమిర్చితో తన స‌త్తా చూపించాడు కొర‌టాల శివ‌. ప్రభాస్‌ని రెండు విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకొంది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో జ‌ట్టుకట్టాడు. రామ్‌చ‌ర‌ణ్ – కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌. ఈనెల 31న ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే స్ర్కిప్టు పూర్తయ్యింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎవ‌డు షూటింగ్ పూర్తయిన త‌రవాత కొర‌టాల శివ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రానికి టాప్ లేచిపోద్ది అనే పేరు ప‌రిశీలిస్తున్నారు.

Exit mobile version