5 హత్యలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ…

ram-gopal-varma-spotటైటిల్ చూసి షాక్ అయ్యారా..హత్య చేస్తేనే క్రిమినల్ కాదు..ఆ హత్య ను ప్రోత్సహం ఇచ్చేవారు కూడా నేరస్థుడు కిందికే వస్తాడు..అసలు స్టోరీ ఏంటి అంటే..సినిమాలు ప్రజల పై ఎంతో ప్రభావం చూపిస్తాయని అందరికి తెలుసు..మంచి ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ చెడు మాత్రం విపరీతంగా చూపిస్తుందని తాజా సంఘటన తో బాగా రుజువుయ్యింది..

నెల్లూరు జిల్లాలోని దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటేశ్వర్లు అనే నేరస్తుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపగా అందరు షాక్ తినే నిజాలు చెప్పాడు..దోపిడీలు , నేరాలు, హత్యలు చేయడానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనే కారణమని చెప్పాడు.. వర్మ తీసే సినిమాలను చూసి ప్రభావితమై చేశానని కూడా తెలిపాడు.