Site icon TeluguMirchi.com

పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ !

navaz sharifపాకిస్థాన్ ప్రధాని మంత్రిగా నవాజ్ షరీఫ్ ఈరోజు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మే లో జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ సాధించిన విషయం తెలిసిందే. కాగా, షరీఫ్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ లోని భారత హైకమీషనర్ శరత్ సబర్వాల్ హాజరుకానున్నారు.

Exit mobile version