ప్రగ్యా హాట్ యోగ భంగమా చూస్తారా..?

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్..మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కానీ సినిమా అనుకున్న స్థాయి లో విజయం దక్కకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు.

 ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా వరుస సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి విజయం మాత్రం వరించలేదు. అయినప్పటికీ ఈ భామ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు హాటెస్ట్ షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ సోషల్ మీడియా లో రచ్చ లేపే హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు ”మండే మోటివేషన్” అనే పేరుతో తాను యోగ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తన అందాలు ఆరబోస్తూ చేసిన ఈ యోగాసనాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ భామ అందులో యోగ చేస్తున్న కొంతమంది దానిని పక్కనబెట్టి తన అందాలను మాత్రమే చూస్తున్నారు. మరి కొందరు ప్రగ్యా అందంగా చేస్తున్న ఈ యోగాను చూసి వారు కూడా యోగ ప్రారంభించాలనే ఆలోచనలో పడ్డారు.