Site icon TeluguMirchi.com

స్నేహ ఇంటి కరెంట్ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.

ఈ నేపథ్యంలో నటి స్నేహ భర్తకి రూ.70 వేల విద్యుత్ వచ్చిందట. ఇంత మొత్తం నేను కట్టగలను. సామాన్యులు, మధ్య తరగతి వాళ్ల పరిస్థితి ఏంటి? మా ఇళ్ళకి రెండు నెలలకి వచ్చే బిల్లుల కంటే ఈ సారి వచ్చిన బిల్లు పలు రెట్లు అధికంగా ఉంది అని ప్రసన్న తెలుపడం తో .. మీటర్ రీడింగ్‌లో తప్పులు దొర్లాయి. సరిచేసి కొత్త బిల్లు పంపిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Exit mobile version