Site icon TeluguMirchi.com

ఇక నుంచి ‘వ్యాట్’ లేదు !

no-vatవస్త్ర వ్యాపారులకు శుభవార్త. వస్తాలపై వసూలు చేస్తున్న వ్యాట్ ను తొలగించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆంధ్రపదేశ్ వ్యాట్ చట్ట సవరణ బిల్లుకు శాసన సభ అమోదం లభించింది. దీంతో.. ఇక నుంచి వస్త్రవ్యాపారులపై ఎటువంటి వ్యాట్ కూడా ప్రభుత్వం వసూలు చేయదన్న మాట.

Exit mobile version