మోపిదేవికి బెయిల్ ఇవ్వకండి : సీబీఐ

cbi_headquaterజగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్ ఇవ్వొద్దంటూ.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాన్ పిక్ వ్యవహారంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి గత యేడాది కాలంగా కస్టడీలో ఉంటున్న విషయం తెలిసిందే.