Site icon TeluguMirchi.com

నటి సాయిశిరీష అదృశ్యం

love_attack_‘లవ్ అటాక్’ చిత్రం హీరోయిన్ సాయిశిరీష అదృశ్యం కావడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈమె లవ్ అటాక్ అనే చిత్రంలో కథానాయిక. యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్న శిరీష షూటింగ్ కని వెళ్ళి తిరిగి ఇంటికి చేరలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటివలే శిరీష తల్లితండ్రులు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారని, ఆ వివాహం నచ్చకే ఆమె షూటింగు పూర్తియైన అనంతరం కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

Exit mobile version