Site icon TeluguMirchi.com

కర్నూలు కాదు… సిటీ రైల్వే స్టేషన్ !

karnool-railway-stationకర్నూలు రైల్వే స్టేషన్ పేరు కాస్త సిటీ రైల్వేస్టేషన్ గా మారనుంది. కర్నూల్ రైల్వే స్టేషన్ ను సిటీ రైల్వే స్టేషన్ గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి సిటీ (కర్నూల్) రైల్వే స్టేషన్ గా పిలవాలన్న మాట !

Exit mobile version