Site icon TeluguMirchi.com

అస్ట్రేలియా ప్రధానిగా కెవిన్ రడ్

Kevin-Rudd-becomes-Australiఆస్ట్రేలియా ప్రధానిగా కెవిన్ రెడ్ ఈ రోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ దౌత్యవేత్త అయిన కెవిన్ రడ్ ఆస్ట్రేలియాకు ప్రధానిగా ఎంపికవడం ఇది రెండోసారి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల నిర్వహణపై నిర్ణయం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం వంటివి కెవిన్ ముందున్న ప్రధానసవాళ్లుగా ఆ దేశ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Exit mobile version