Site icon TeluguMirchi.com

జగన్ ఓ పొలిటికల్ బుకీ : ఆనం వివేకా

anam-vivekananda-reddyకాంగ్రెస్ సీనియర్ నేత, నెల్లూరు ఎమ్మెల్యే ఆనంవివేకానంద రెడ్డి వైకాపా అధినేత వైఎస్ జగన్ పై తీవ్రంగా విమర్శించారు. వివేకా విలేకరులతో మాట్లాడుతూ.. ‘జగన్ ఓ పొలిటికల్ బుకీ’గా అభివర్ణించారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి జగన్ బ్రోకర్ అని, వైకాపా.. కలెక్షన్ల పార్టీగా పేర్కొన్నారు. వివేకా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన టీ-ఎంపీలపై కూడా స్పందిచారు. టీ-కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడటం మంచి పరిణామం అన్న వివేకా.. టీ-ఎంపీలు ఆలస్యంగా పార్టీని వీడినా.. మా నెత్తిన పాలు పోసి వెళ్లారని చమత్కరించారు.

Exit mobile version