Site icon TeluguMirchi.com

సూర్య స‌హాయం రూ.10 ల‌క్షలు!

Suryaసింగ‌మ్ సూర్య నిజ జీవితంలోనూ హీరో అనిపించుకొన్నాడు. ఉత్తరాఖండ్ వ‌ర‌ద బాధితుల‌కు త‌న వంతు స‌హాయంగా రూ.10ల‌క్షలు ప్రక‌టించాడు. సూర్యని స్ఫూర్తిగా తీసుకొని మ‌రికొంత‌మంది త‌మిళ న‌టులూ… స‌హాయం అందించ‌డానికి ముందుకొస్తున్నారు. మ‌న తెలుగు హీరోలు మాత్రం మీన మేషాలు లెక్కేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం కోటానుకోట్లు పారితోషికం తీసుకొంటారు గానీ – ఆదుకోవ‌డానికి మాత్రం చేతులు రావ‌డం లేదు. సూర్యలా మ‌న‌వాళ్లూ నిజ‌మైన హీరోలు అనిపించుకొనేది ఎప్పుడో…?

Exit mobile version