హ‌లో బ్రద‌ర్‌తో హ‌న్సిక‌??

hanisika in hello brotherతెలుగునాట హ‌న్సికకు మ‌రో అవ‌కాశం దక్కిందా? త‌్వర‌లోనే హ‌న్సిక – నాగ‌చైత‌న్యతో జోడీ క‌ట్టబోతోందా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. నాగ‌చైత‌న్య – శ్రీ‌నివాస‌రెడ్డి క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. హ‌లోబ్రద‌ర్‌కి రీమేక్ అని చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా త‌మ‌న్నా ఎంపికైంది. మ‌రో నాయిక‌కీ ఛాన్స్ ఉంది. అది హ‌న్సిక‌కు ద‌క్కిన‌ట్టు స‌మాచార‌మ్‌. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్యక్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. వ‌చ్చేనెల‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.