Site icon TeluguMirchi.com

కాలిఫోర్నియాలో కాల్పులు

usaఅమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చేటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటమోనికలోని కమ్యూనిటీ కళాశాల వద్ద ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది దుండగున్ని కళాశాల లైబ్రరీ వద్ద కాల్చి చంపినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

Exit mobile version