Site icon TeluguMirchi.com

గాయాలతో తప్పుకున్న టాప్ ప్లేయర్స్..!

federer-sharapova-nadal-wimవింబుల్డన్ లో సంచలనాలు నమోదయ్యాయి. గాయాలతో ఏడుగురు టాప్ ప్లేయర్స్ తప్పుకున్నారు. షరపోవా, వోజ్నియా, ఫెదరర్,ఇవనోవిచ్, అజరెంక, పెనెటా, సోంగాలు గాయాలతో టోర్ని నుంచి తప్పుకున్నారు. టాప్ ప్లేయర్స్ లో కొందరికి గాయం తిరగతోడడంతో పరాజయం పాలవ్వగా, గాయం తీవ్రత ఎక్కువ్వడంతో ఆట మధ్యలోనే మరికొందరు తప్పుకున్నారు.

Exit mobile version