Site icon TeluguMirchi.com

నా పని అయిపోలేదు: ఫెదరర్

federerవింబుల్డన్ రెండో రౌండ్ లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, అంతగా వెలుగులోలేని ఉక్రెయిన్ ఆటగాడు స్టకోవ్ స్కి చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో.. తన పని ఐపోయిందన్న విమర్శకుల విమర్శలను ఫెదరర్ ఖండిస్తున్నాడు. ‘నా విషయంలో చాలాసార్లు ఇలా జరిగింది.ఇది కొత్తేమీ కాదు. ఒక్క మ్యాచుతోనే నా భవిష్యత్ ముగిసిపోదు. ఆటతోనే విమర్శలకు జవాబిస్తాను’ అని స్పష్టం చేశాడు ఫెదరర్.

Exit mobile version