Site icon TeluguMirchi.com

జూన్ 5న ఎంసెట్ ఫలితాలు

emcet resultఎంసెట్ ఫలితాల విడుదల తేదీ వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన విధంగా జూన్ 2న వెలువడాల్సిన ఎంసెట్ ఫలితాలు మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్ 5న సాయంత్రం 4.30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన జూన్ 2న జేఈఈ అడ్వాన్స్ డ్ జాతీయ పరీక్ష
ఉండటంతో ఫలితాల తేదిని వాయిదావేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version