Site icon TeluguMirchi.com

వింబుల్డన్ ప్రీక్వార్టర్స్ లో జోకోవిచ్

Djokovicప్రపంచ పురుషుల నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ (సెర్బియా) ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో ప్రీక్వార్టర్స్ లో ప్రవేశించాడు. సింగిల్స విభాగంలో జరిగిన మూడో రౌండ్ పోరులో జోకోవిచ్ 6-3, 6-2, 6-2తో వరుస సెట్లలో 28వ ర్యాంకర్ జెరెమీ చార్డీ(ఫ్రాన్స్)ని మట్టికరిపించాడు.

Exit mobile version