దర్శకుడు రితుపర్ణో ఘోష్ కన్నుమూత

director-Rituparno-Ghosh-passes-away-ప్రముఖ బెంగాలీ దర్శికుడు రితుపర్ణో ఘోష్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. 19 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన 12 జాతీయ పరుస్కారాలు అందుకున్నారు. 2012లో ఆయన స్పెషల్ జ్యూరీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.