Site icon TeluguMirchi.com

బట్టలూడదీసి.. ఊరేగించాలి..!

CPI-Narayanaకార్పొరేట్ విద్యాసంస్థలపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానులను బట్టలూడదీసి ఊరేగించాలని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలు కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నాయని నారాయణ ఆరోపించారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న నాయకులను వందసార్లు ఉరేసినా పాపంలేదని ఆయన అన్నారు.

Exit mobile version