Site icon TeluguMirchi.com

రేపు హస్తినకు సీఎం !

kiran-kumar-reddyముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. డిల్లీలో రేపు జరిగే ప్రణాళిక సంఘం సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం సీఎం అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యే
అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కళంకిత మంత్రుల రాజీనామా.. తదనంతర పరిణామాలను సీఎం అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.

Exit mobile version