Site icon TeluguMirchi.com

సోనియాతో భేటీయైన చిరంజీవి !

soniya chiruకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంథీతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా డీఎల్ రవీంధ్రారెడ్ది బర్తరఫ్ వ్యవహారంతో పాటుగా, తాజా రాష్ట్ర రాజకీయ
పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, సీఎం నెక్ట్స్ టార్గెట్ సి. రామచంద్రయ్య అని వార్తలొస్తున్న నేపథ్యంలో.. చిరంజీవి సోనియాతో భేటీకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో విశ్లేషించుకున్నారని సమాచారం.

Exit mobile version