చరణ్ పై క్లాప్ ఇచ్చిన చిరు

Ram_Charan_Movie_Opening-(3కొరటాల శివ దర్శకత్వంలో  నటించే సినిమా షూటింగు ఈ రోజు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. చరణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ తొలిషాట్ కు నిర్మాత గణేష్ తండ్రి నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.