Site icon TeluguMirchi.com

చేతన్ ఆనంద్ బ్యాడ్మెంటన్ అకాడమీ ప్రారంభం

Chetanబ్యాడ్మిటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ విజయవాడలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసారు. ఈ అకాడెమీని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రారంభించారు. తను నేర్చుకున్న స్టేడియంలోనే అకాడెమీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చేతన్ ఆనంద్ తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించనున్నట్టు చెప్పగా, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహ్మద్ ఆరిఫ్ ఈ అకాడెమీకి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారన్నారు.

Exit mobile version