Site icon TeluguMirchi.com

ఆ హీరోయిన్ పెళ్లి అవుతుంటే బన్నీ బాధలు అన్ని ఇన్ని కావట..

హీరోలకు మాత్రమే అభిమానులు ఉండరు..వారు కూడా మిగతా హీరోలకు , హీరోయిన్లకు ఫిదా అవుతుంటారు. ఆలా బన్నీ ఐశ్వర్య రాయ్ అందానికి ఫిదా అయ్యాడట. అయితే ఆమె పెళ్లి చేసుకున్న రోజు మాత్రం చాల బాధపడ్డాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో బన్నీ చెప్పుకొచ్చారు.

నా పెళ్లి అయినప్పుడు చాలా మంది అమ్మాయిలు బాధపడుతూ ఎస్సెమ్మెస్‌లూ, ఈ మెయిళ్లూ పంపారు. అభిమాన తారలకు పెళ్లి జరిగినప్పుడు ఉండే బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ పెళ్లి అయినప్పుడు నేను చాలా బాధపడ్డా అని బన్నీ పేర్కొన్నారు.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. లాక్ డౌన్ అనంతరం రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది.

Exit mobile version