Site icon TeluguMirchi.com

బదిలీకి బ్రేక్..?

jd-laxminarayanaబదిలీ ఉత్తర్వులు ఇంకా తనకు అందలేదని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. లక్ష్మీనారాయణ విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ.. బదిలీ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నానని అన్నారు. దీంతో రాష్ట్రంలో.. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారా? లేదా? అన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Exit mobile version