బిగ్ బి చేసిన తప్పును సరిచేసుకున్నాడు..

లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చినప్పటి నుండి  తన తండ్రి హరివంశ్ రాయ్‌ బచ్చన్ రాసిన రచనలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి ‘అకెలెపాన్‌ కా బాల్’‌ అనే కవితను షేర్‌ చేస్తూ అది తన తండ్రి రాసినట్లుగా చెప్పారు.

కానీ అది గేయ రచయిత ప్రసూన్‌ జోషీ రాశారు. వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్న బిగ్‌బీ గురువారం క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్‌ చేశాడు. ‘సరిదిద్దుకున్నా: నిన్న నేను పంచుకున్న పద్యం మా నాన్న హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ రాసినది కాదు. అది ప్రసూన్‌ జోషి రాసినది. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు.

CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है ।
इसके लिए मैं क्षमा प्रार्थी हूँ ।

उनकी कविता ये है – pic.twitter.com/hZwgRq32U9
— Amitabh Bachchan (@SrBachchan) August 6, 2020