Site icon TeluguMirchi.com

ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భూపతి జోడీ ఔట్ !

bhupathi_bopanna_ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భారత పురుషుల డబుల్స్ జోడీ మహేష్ భూపతి-బొపన్నలు నిష్ర్కమించారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో మహేష్ భూపతి-రోహన్ బోపన్నల జోడీ 5-7, 4-6 తేడాతో బెడ్నరెక్-జనోవిక్ జోడి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తొలి రౌండ్ లోనే వీరి జోడీ టోర్ని నుంచి నిష్ర్కమించింది. కాగా, మరో జంట
లియాండర్ పేస్ – జుర్గన్ మెల్లర్ రెండో రౌండ్ లోకి ప్రవేశించారు.

Exit mobile version