Site icon TeluguMirchi.com

బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం

balakrishna-new-movie-openiబోయపాటి శ్రీను దర్శకత్వం లో బాలకృష్ణ నటించనున్న కొత్త సినిమా ముహూర్తం కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్లో జరిగాయి. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలిషాట్ కు బాలకృష్ణ క్లాప్ ఇచ్చారు. రెగ్యులర్ షూటింగును జూన్ 10 నుంచి నిర్వహిస్తారు. ‘ఈగ’ చిత్రాన్ని నిర్మించిన వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.

Exit mobile version