Site icon TeluguMirchi.com

నేటి అసెంబ్లీ వాయిదా తీర్మాణాలు..

AP-Assemblyరెండో విడత శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. అందులో భాగంగా వివిధ పార్టీలు వాయిదా తీర్మాణాలను ప్రవేశపెట్టనున్నాయి. పార్టీల వారీగా వాయిదా వాయిదా తీర్మాణాలుః

* నేరమయ రాజకీయాలు – సెటిల్ మెంట్లు – తెదేపా * తెలంగాణ తీర్మాణం – తెరాస
* స్థానిక రిజర్వేషన్లు – భాజపా
* ఉద్యోగాలలో ఖాళీలు – వయోపరిమితి పెంపు – వైకాపా
* ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం – సీపీఐ
* ఉపాధి హామీ – ఫీల్డ్ అసిస్టెంట్లు – సీపీఎం

Exit mobile version