అనసూయ టెంప్ట్ అయినా క్షణం అదే

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.

తన ఫస్ట్ క్రష్ 16 ఏళ్లకే మొదలైందన్నారు అనసూయ. వేరే వాళ్లపై క్రష్ ఏర్పడేటంత టైం తన భర్త ఇవ్వలేదని 16 ఏళ్లకే తనపై కర్చీఫ్ వేశాడని తన భర్త సుశాంత్ భరద్వాజ్‌‌తోనే ఫస్ట్ క్రష్ అంటూ తన లవ్ స్టోరీ చెప్పారు అనసూయ. తమ వివాహ బంధానికి పదేళ్లు అని గుర్తు చేసుకుంది.