Site icon TeluguMirchi.com

అనిల్ అంబానీకి సమన్లు !

anil-ambaniప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దేశ రాజకీయాలను సైతం ఓ కుదుపు కుదుపిన విషయం తెలిసిందే. తాజాగా,  2జీ  కేసులో సాక్ష్యం చేప్పేందుకు కోర్టు
రావాలంటూ అనిల్ అంబానీతో పాటు మరో 16 మందికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

Exit mobile version