Site icon TeluguMirchi.com

అమెజాన్ లో ఫ్రెష్ ఇంజనీర్లకు జాబ్స్ ..

Amazonప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్స్ కు ఆఫర్స్ మాత్రమే కాదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కూడా కలిపిస్తుంది. తాజాగా ఫ్రెష్ ఇంజనీర్లకు జాబ్స్ మేళ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ కావాలంటూ ఓ ప్రకటన ప్రకటించింది..పూర్తి వివరాలు మీరే చూడండి..

రిక్రూటర్ : అమెజాన్
పోస్టులు : సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్
జాబ్ కేటగిరీ : ఫుల్ టైమ్
అర్హతలు : బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సిఎస్ లేదా మేథమేటిక్స్ లేదా ఇంజనీరింగ్
అనుభవం : ఫ్రెషర్స్
ఇండస్ట్రీ : ఐటి – సాఫ్ట్ వేర్
శాలరీ : బెస్ట్ ఇన్ మార్కెట్
ఎంపిక : ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్ లైన్

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి –> goo.gl/nEYTh1

Exit mobile version