Site icon TeluguMirchi.com

జూన్ 14 న ‘యాక్షన్ 3డి’

Action-3Dఅల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘యాక్షన్ 3డి’. వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంను జూన్ 14న భారీగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇండియాలోనే మొదటి కామెడీ 3డి సినిమా ఇది. అనిల్ సుంకర దర్శకత్వం వహించారు. నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని, స్నేహ ఉల్లాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బప్పా-బప్పీలహరిలు మ్యూజిక్ అందిచారు.

Exit mobile version