కూకట్ పల్లిలో చిన్నారిపై యాసిడ్ దాడి !

acide on childహైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. కూకట్ పల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. దాంతో తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో చిన్నారిపై ఓ వ్యక్తి
యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.