Site icon TeluguMirchi.com

ఐసెట్ ఫలితాలు విడుదల !

download1ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కేయూ వీసీ వెంకటరత్నం విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో దాదాపు 95.10 శాతం ఉత్తీర్ణత నమోదైందని వీసీ తెలిపారు. విజయవాడకు చెందిన వెంకట బాలాజీ ఐసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ కు చెందిన నర్సింహకు సెకండ్ ర్యాంక్ దక్కింది.

Exit mobile version