Site icon TeluguMirchi.com

సితార‌కి 8 ఏళ్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఈరోజు 8 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు , ఘట్టమనేని అభిమానులు సితార కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ఆయ‌న భార్య న‌మ్ర‌త , కుమారుడు గౌత‌మ్ సోష‌ల్ మీడియా ద్వారా సితార‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు..

సితార బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో కూతురితో గ‌డిపిన ఆనంద‌క్ష‌ణాల‌కి సంబంధించిన ఫోటోస్‌ని వీడియో రూపంలోకి మార్చి షేర్ చేశాడు.
సితార‌కి 8 ఏళ్ళు. ఎంత స్పీడ్‌గా ఎదుగుతుందో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్ట‌ప‌డుతున్నాను. ఈ విష‌యం ఎప్పటికీ తెలియ‌దు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు సితార అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మ‌హేష్‌.

So fast so 8 ♥️♥️♥️ I love you like you will never know ??? Wishing you a very happy birthday ♥️♥️♥️♥️ #SituPapaTurns8 pic.twitter.com/8zWmgoMSfC— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2020

Exit mobile version