Site icon TeluguMirchi.com

రేపు సీపీఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు !

CPI-Narayanaహైదరాబాదులోని మగ్దూంభవన్ పై పోలీసుల దాడికి నిరసనగా.. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఐ పిలుపునిచ్చింది. కార్యకర్తలందరు రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. పోలీసుల చర్యలను నారాయణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పోలీసులు పాలన కొనసాగుతున్నట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version