ట్రంప్‌ ని వదలని పోర్న్‌ స్టార్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పోర్న్‌ స్టార్‌  స్టోర్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్టోర్మీ డేనియల్స్ ప్రస్తుతం ఆయనపై న్యాయపోరాటానికి దిగింది. తనతో ట్రంప్ చేసుకున్న ఎగ్రీమెంట్ చట్టరిత్యాలేదని కోర్టుకు వెళ్ళింది స్టోర్మీ.  

తాజాగా ట్రంప్… పోర్న్ స్టార్‌కి రూ.33 లక్షలు చెల్లించాలని తద్వారా ఆమె తన కేసుకి సంబంధించి… అయిన లాయర్ల ఖర్చులను భర్తీ చేసుకున్నట్లు అవుతుందని… జడ్జి ఆదేశించారు. అందువల్ల ట్రంప్ ఆ డబ్బు చెల్లించే అవకాశాలు ఉన్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో… అధ్యక్షుడు ట్రంప్‌ని ఇరకాటంలో  మరో ఇరకాటం అనుకోవాలి.