Site icon TeluguMirchi.com

ఆరుబయటే అమీ కానిచ్చేస్తుంది..

ఎవడు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈమె..తెలుగులో పెద్దగా అవకాశాలు క్కించుకోలేకపోయింది. ఆ తర్వాత అతి తక్కువ సినిమాలే చేసిన ఈమె…సొంత దేశానికి వెళ్లిపోయి జార్జ్ పనాయిటౌ తో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.

ప్రస్తుతం ఈమె తన కొడుకుతో హ్యాపీ గా గడుపుతుంది. ఓపక్క అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోపక్క మొగుడితో శృంగారంలో రెచ్చిపోతుంది. తాజాగా అమ్మడు జార్జ్ తో రొమాంటిక్ చుంబనంలో మునిగి తేలుతున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పై పడుకొని మరీ ముద్దాడుతుంది. మాములుగా అందాల ఆరబోతకు ఎందుకు వెనకాడదో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. నాలుగు గోడల మధ్య చేయాల్సిన శృంగారం బాహాటంగా బహిరంగ ప్రదేశాలలో కానిస్తుంది.

Exit mobile version