Site icon TeluguMirchi.com

రివ్యూ : ‘సోలో బ్రతుకే సో బెటర్’ జస్ట్ ఓకే

స్టార్ కాస్ట్ : సాయితేజ్‌, నభానటేశ్‌, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు..
దర్శకత్వం : సుబ్బు
నిర్మాతలు: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
మ్యూజిక్ : థమన్
ఓటిటి విడుదల తేది : డిసెంబర్ 25 , 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ..తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించగా సుబ్బు డైరెక్ట్ చేసాడు. సుబ్బు కు ఈ చిత్రం మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా..రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, వీకే నరేష్‌, సత్య, సుదర్శన్‌, వెన్నెలకిషోర్‌ తదితరులు ఇతర పాత్రలో నటించారు.

దాదాపు 9 నెలల తర్వాత థియేటర్స్ లలో ఫస్ట్ బొమ్మ సోలో తో పడడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

విరాట్‌ (సాయి ధరమ్ తేజ్ ) లైఫ్ లో పెళ్లి చేసుకోవద్దని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఆలా తాను మాత్రమే కాదు ఎవరు కూడా పెళ్లి చేసుకోవద్దని చెపుతూ ఏకంగా 108 శ్లోకాలు ఉన్న పుస్తకాన్ని రాస్తాడు. ఆలా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఇంజనీరింగ్ పూర్తి చేసి , ఉద్యోగ వేట కోసం హైదరాబాద్ వెళ్తాడు. విరాట్‌కు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలోజాబ్‌ వస్తుంది.

కొన్నాళ్లకు స్నేహితులందరూ పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి విరాట్‌కు దూరమవుతారు. విరాట్‌ ఒంటరితనాన్ని ఫీల్‌ అవుతున్న సమయంలో ఓ రోజు హైదరాబాద్‌లో స్నేహితుడిని కలవడానికి విరాట్ మావయ్య (రావు రమేష్) వస్తాడు. అతనితో మాట్లాడిన తర్వాత విరాట్ కు షాకింగ్‌ నిజం తెలుస్తుంది. దాంతో పెళ్లిపై తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి ఆ షాకింగ్ నిర్ణయం ఏంటి..? అమృత(నభా నటేశ్‌) విరాట్‌ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెపుతుంది.. ? ఆ తర్వాత విరాట్ కు అమృత ఎలాంటి షాక్ ఇస్తుంది..? అనేది అసలు కథ .

ప్లస్ :

మైనస్ :

న‌టీన‌టులు నటన :

సాంకేతిక వర్గం :

Exit mobile version