Site icon TeluguMirchi.com

రివ్యూ : రాధే శ్యామ్ – నెమ్మదిగా సాగే ప్రేమ ప్రయాణం

నటీనటులు : ప్రభాస్ , పూజా హగ్దే , కృష్ణం రాజు , భాగ్య శ్రీ తదితరులు
డైరెక్టర్ : రాధాకృష్ణ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత : యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
విడుదల తేదీ : మార్చి 11 , 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌ కలయికలో తెరకెక్కిన చిత్రమే ‘రాధే శ్యామ్’. ఈ మూవీ ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటించగా..పూజా ప్రేరణ పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? సినిమాలో ప్లస్ ..మైనస్ ..ఏంటి..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

దేశంలోనే అత్యంత ప్రముఖుడైన హస్త సాముద్రిక జ్యోతిష్కుడు విక్రమాదిత్య (ప్రభాస్). ఇండియా కు ఎమర్జెన్సీ వస్తుందని రోమ్కు వెళ్తాడు. అక్కడ తన తల్లి (భాగ్య శ్రీ ) తో కలిసి ఉంటాడు. తన లైఫ్ లో ప్రేమ , పెళ్లి అనేది లేదని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో ఓ ట్రైన్ ప్రయాణంలో డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి..మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆలా ఆమె వెంటపడి ఆమె ప్రేమను పొందుతాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రేరణ ..చేయి చూసి వంద ఏళ్లు బతుకుతావు అని చెపుతాడు.

మరోపక్క డాక్టర్స్ మాత్రం చనిపోతారని చెపుతారు. ఇదే సమయంలో త్వరలోనే విక్రమాదిత్య చనిపోతాడని ప్రేరణ తెలుసుకుంటుంది..? ఇది తెలుసుకున్న ప్రేరణ తన జీవితానికి ఎలాంటి శిక్ష విధించుకొన్నది? మృత్యువు వెంటాడుతున్న ప్రేరణ, విక్రమాదిత్య జీవితాలకు ఎలాంటి ముగింపు వస్తుంది..? అనేది అసలు కథ .

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఓవరాల్ గా : రాధే శ్యామ్ ..నెమ్మదిగా సాగే ప్రేమ ప్రయాణం

Exit mobile version